భారత్ లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ తొలికేసు నమోదు..! 1 d ago

featured-image

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న తరుణంలో, భారత్ లో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా తేలినట్లు జాతీయ మీడియా కథనాలు తెలియజేశాయి. ఈ విషయంపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, వారి రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని, ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చినదని తెలిపారు. దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD